







You have learnt Telugu vowels and consonants. You will be able to read some words now. అచ్చులు, హల్లులు విన్నారు. ఇప్పుడు మీరు కొన్ని చిన్న చిన్న పదాలను సులువుగా చదవగలరు.
You have learnt Telugu vowels and consonants. Now it is time to learn vowel transformations to consonants. They are called “gunintaalu”. Click on the image to go to activity. అచ్చులు, హల్లులు విన్నారు. ఇప్పుడు గుణింతాలు గమనించండి. క గుణింతంలో ఏదైనా అక్షరం మీద నొక్కండి. ఆ గుణింతం వాడిన పదం కనిపిస్తుంది.బొమ్మ మీద నొక్కితే గునింతాల యాక్టివిటీకి వెళ్తారు.
తెలుగు పిల్లల కోసం