Telugu4Kids

తెలుగు పిల్లల కోసం
స్వాగతం Home
మొదటి పాటలు Rhymes
ఆణిముత్యాలు Favorites
పద్యాలు Padyalu
కథలు Stories
సామెత కథలు Proverbs
తార Taara
పొడుపు కథలు Riddles
Letters and numbers
మాటలు Vocabulary
వాక్యాలు Simple Sentences
Interactive Activities
Printable Activities
Indian History
Mythology and Beliefs
Articles4Kids
Telugu Links 4kids
Telugu4Kids Plus - అదనంగా
Guest Book
Write to us
Taara says
తార అనే అమ్మాయి, చెప్పే కబుర్లు వినాలి,
చిన్ని చిన్ని సరదాలు, చిత్రంగా ఉంటాయి!
 

Taara is a little girl from Andhra Pradesh, India. Her mother tongue is Telugu. In her journal, she speaks about little things. She is my creation and she helps me tell kids about Telugu culture. She also helps me relive some of my favorite things as a kid.

Watch her on youtube along with other Telugu4kids videos:

http://www.youtube.com/telugu4kids

 
 

Taara says... 

తార ఇలా అంటోంది

చిన్న చిన్న మాటలలో చిన్న పిల్లల భావాలు వ్యక్తపరిచేందుకు చేసిన తొలి ప్రయత్నం.

Taara's favorite sounds 

తారకి ఇష్టమైన శబ్దాలు

గుడి గంటలు, కాలి గజ్జెలు, కోయిల కూతలు వంటి శ్రావ్యమైన శబ్దాలు, చిన్న నాటి జ్ఞాపకాలు తార మాటలలో

Taara counts 

తార లెక్కబెడుతోంది

ఒకటి నుంచి పది దాకా లెక్క బెట్టడం, పిల్లలకు ఇష్టమైన పనులతో కల గలిపి లెక్కించడం నేర్పించేందుకు తార ద్వారా ఒక ప్రయత్నం

Vinayakachavithi at Taara's 

వినాయకచవితి

పండగలను పిల్లలకు పరిచయం చెయ్యడానికి మొదటి ప్రయత్నం, మొదటి పూజలందుకునే ఆ వినాయకుడి పండగ, వినాయక చవితి తార మాటలలో

Taara collects flowers for pUja 

తార పూలు ఏరుకుంటోంది

అనుభావాల తోటనుండి ఏరుకున్న జ్ఞాపకాల పూలతో అల్లిన ఒక పూల దండ.

Taara - things that are round 

గుండ్రంగా ఉండే వస్తువులు

చిన్న పిల్లలకు వృత్తాకారాన్నివారికి పరిచయమైన వస్తువులతో పరిచయం చేసే ఒక ప్రయత్నం.

Taara - Deepavali

దీపావళి

పండగలు అందరికీ ఒకటే అయినా ఒక్కొక్కరి ఇంట్లో జరుపుకునే తీరు ఒక్కొక్క రీతి. తార వాళ్ళ ఇంట్లో దీపావళి ఇలా జరుపుకుంటారు.

 

  

 





This work is licensed under a
Creative Commons Attribution-Noncommercial-No Derivative Works 3.0 License