Taara says
తార అనే అమ్మాయి, చెప్పే కబుర్లు వినాలి,
చిన్ని చిన్ని సరదాలు, చిత్రంగా ఉంటాయి!
 | Taara is a little girl from Andhra Pradesh, India. Her mother tongue is Telugu. In her journal, she speaks about little things. She is my creation and she helps me tell kids about Telugu culture. She also helps me relive some of my favorite things as a kid. Watch her on youtube along with other Telugu4kids videos: http://www.youtube.com/telugu4kids |
Taara says... తార ఇలా అంటోంది | చిన్న చిన్న మాటలలో చిన్న పిల్లల భావాలు వ్యక్తపరిచేందుకు చేసిన తొలి ప్రయత్నం. |
Taara's favorite sounds తారకి ఇష్టమైన శబ్దాలు | గుడి గంటలు, కాలి గజ్జెలు, కోయిల కూతలు వంటి శ్రావ్యమైన శబ్దాలు, చిన్న నాటి జ్ఞాపకాలు తార మాటలలో |
Taara counts తార లెక్కబెడుతోంది | ఒకటి నుంచి పది దాకా లెక్క బెట్టడం, పిల్లలకు ఇష్టమైన పనులతో కల గలిపి లెక్కించడం నేర్పించేందుకు తార ద్వారా ఒక ప్రయత్నం |
Vinayakachavithi at Taara's వినాయకచవితి | పండగలను పిల్లలకు పరిచయం చెయ్యడానికి మొదటి ప్రయత్నం, మొదటి పూజలందుకునే ఆ వినాయకుడి పండగ, వినాయక చవితి తార మాటలలో |
Taara collects flowers for pUja తార పూలు ఏరుకుంటోంది | అనుభావాల తోటనుండి ఏరుకున్న జ్ఞాపకాల పూలతో అల్లిన ఒక పూల దండ. |
Taara - things that are round గుండ్రంగా ఉండే వస్తువులు | చిన్న పిల్లలకు వృత్తాకారాన్నివారికి పరిచయమైన వస్తువులతో పరిచయం చేసే ఒక ప్రయత్నం. |
Taara - Deepavali దీపావళి | పండగలు అందరికీ ఒకటే అయినా ఒక్కొక్కరి ఇంట్లో జరుపుకునే తీరు ఒక్కొక్క రీతి. తార వాళ్ళ ఇంట్లో దీపావళి ఇలా జరుపుకుంటారు. |